పరిచయం / Biography
సంక్షిప్త పరిచయం
కల్యాణి ప్రియదర్శన్ — తండ్రి మలయాళ దర్శకుడు ప్రియదర్శన్; తల్లి నటి లిస్సీ. 2017లో నాగార్జున నిర్మాణంలో హలో (అఖిల్ అక్కినేనితో)తో అరంగేట్రం. 2025 మలయాళం Lokah: Chapter 1 — క్రిటికల్ + కమర్షియల్ హిట్.
Read in English
Overview
Kalyani Priyadarshan — daughter of Malayalam director Priyadarshan and actress Lissy — debuted in Telugu's Hello (2017, with Akhil Akkineni). Her 2025 Malayalam Lokah: Chapter 1 is a critical + commercial hit.




